ASF: బెజ్జూర్ మండలం కుకుడా గ్రామానికి చెందిన దుర్గం సమ్మయ్యకు సికిల్ సెల్ వ్యాధి చికిత్స కోసం మంజూరైన రూ. 2.25 లక్షల LOCని సోమవారం MLA హరీష్ బాబు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పథకాలను ప్రతి ఒక్క నిరుపేద సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధితునికి రూ. 2.25 లక్షల LOC అందజేత


