హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి: పర్వతాలు

NGKL: నాగర్ కర్నూల్ మండలం మంతటిలో ఎండిపోయిన పత్తి పంటలను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ఆధ్వర్యంలో CPM నాయకులు సోమవారం పరిశీలించారు. నీరు లేక పంట ఎండిపోవడంతో పాటు ఎర్ర తెగులు సోకి తీవ్రంగా నష్టపోయినట్లు వారు తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.70,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.