KMM: కాంగ్రెస్ సిద్ధాంతాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బూత్ లెవల్ ఏజెంట్లే (బీఎల్ఏలే)పార్టీకి మూల స్తంభాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నాగులవంచలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మధిరలో 15 ఏళ్ల అభివృద్ధిని ఐదేళ్లలోనే చేసి చూపిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
బీఎల్ఏలే పార్టీకి మూల స్తంభాలు: భట్టి


