హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాషువా ఆలోచనలు స్ఫూర్తిదాయకం

VSP: గుర్రం జాషువా ఆలోచనలు నేటి యువతకు ఎంతో అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. “సమరసతా స్వరం.. జాతీయతా గళం” నినాదంతో నిర్వహించిన జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఈ సందర్భంగా సామాజిక సమరసత, దేశభక్తి, సమానత్వ భావనలను విద్యార్థులు, యువతలో పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.