హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈసీ రాజీనామా కోరుతూ మహాధర్నా

NGKL: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌ ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. SIR పేరుతో దేశవ్యాప్తంగా ఓట్లు తొలగిస్తూ బీజేపీకి మేలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.