హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కమిషనర్‌ను భర్తరఫ్ చేయాలి.

PPM: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ను భర్తరఫ్ చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగురునాయుడు మాట్లాడుతూ SIR పేరుతో కోట్లాది మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఓటర్ల హక్కులను పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.