హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి: కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం మల్లేపల్లిలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలను సందర్శించారు. కళాశాలను ఇటీవలే స్థానిక బాలుర పాఠశాలలోకి మార్చిన నేపథ్యంలో వారికి అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. విద్యాభ్యాసానికి అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.