KRNL: 40 ఏళ్లుగా ఎన్టీఆర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ సమస్యలు కొనసాగుతున్నాయని కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు తెలిపారు. కాలనీ అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించాలని ఎం. శేఖర్‌బాబు, బీ. రాముడు, ఎస్. మోహిన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. మంజూరైన రూ.31 కోట్లలో కాలనీకి ఈ నిధులు కేటాయించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి'


