గుంటూరు నగరంలోని శారదాకాలనీలో ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సుమారు 1,200 కుటుంబాలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 1979లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో శారదాకాలనీని ఏర్పాటు చేశారని కోట మాల్యాద్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా


