హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాల్పోల్‌‌లో ఉచిత వైద్య శిబిరం

NZB: కాల్పోల్‌‌లో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.150 మందికి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ మున్నవ,సీహెచ్‌ఓ భూలక్ష్మి,సర్పంచ్‌ రవి,తదితరులు పాల్గొన్నారు.