హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మెట్ట ప్రాంత గ్రామాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి'

KKD: పెద్దాపురం డివిజన్ పరిధిలోని ఏడు మెట్ట ప్రాంత గ్రామాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని వాలు తిమ్మాపురానికి చెందిన వైసీపీ నేత బచ్చల రాజు కోరారు. ఈ మేరకు సోమవారం పెద్దాపురం ఆర్డీవో కృష్ణమూర్తికి వినతిపత్రం అందించారు. ఆనూరు, కొత్తూరు, కొండపల్లి, వాలుతిమ్మాపురం, ఆర్బి పట్నం, చిన్నబ్రహ్మదేవం, ఆర్బ కొత్తూరు గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.