హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డపోతారం పైప్‌లైన్ తవ్వకాలతో ఇబ్బందులు..

SRD: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మెయిన్ రోడ్డుపై కొత్త పైప్‌లైన్ పనుల కోసం గత నెల రోజులుగా తవ్వకాలు చేపట్టి గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం ఓ కారు పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలో పడిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై గుంతలు ఉండటంతో వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.