MDCL: కొంపల్లి సర్వే నం. 100లోని ప్రభుత్వ భూమి జాయింట్ సర్వే ముగిసి 3 నెలలైనా రిపోర్టు ఇవ్వలేదని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆలస్యం వల్ల ఆక్రమణదారులకు మేలు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్, సర్వే రిపోర్టును వెంటనే అందజేయాలని సంబంధిత ఏడీ సర్వే అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సర్వే రిపోర్టు జాప్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు


