SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రంలో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది SCTPCల పాసింగ్ అవుట్ పరేడ్ ను సోమవారం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి సందర్శించారు. పరేడ్ రిహార్సల్స్, డ్రిల్, మార్చ్ పాస్ట్ తదితర అంశాలపై సూచనలు చేశారు. పరేడ్‌లో ఏకరూపత, క్రమశిక్షణ ప్రతిబింబించేలా తుది రిహార్సల్స్ నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాసింగ్ అవుట్ పరేడ్ ను సందర్శించిన ఎస్పీ


