హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

RR: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజా సంక్షేమమేనని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ అన్నారు. ఖానాపూర్ పల్లె దవాఖానలో అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు పేదలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, స్మార్ట్ కార్డులతో పారదర్శకంగా సేవలు అందుతాయని చెప్పారు.