KMR: ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై జుక్కల్ MLA లక్ష్మీకాంతరావు, కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. SIR ప్రక్రియపై తమ అభ్యంతరాలు, డిమాండ్లను కలెక్టర్‌కు వివరించారు. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షించడంతోపాటు ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండలన్నారు
తెలంగాణ
ఓటర్ల జాబితాలో పారదర్శకత పాటించాలి: జుక్కల్ ఎమ్మెల్యే


