హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్ల చెరువులో చేప పిల్లలు విడుదల

WNP: పట్టణంలోని నల్లచెరువులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచితంగా పెద్దఎత్తున చెరువుల్లో చేప పిల్లలను వదులుతోందని, ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ మత్స్యకారులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.