NLG: కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఓట్ల తొలగింపు, ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా, ఇవాళ నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఓట్ల తొలగింపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని నాయకులు ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా


