PPM: కురుపాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ములిగూడ జంక్షన్ వద్ద ఎస్సై నారాయణరావు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వాహనదారులకు పోలీసుల అవగాహన


