హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంజర సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

MDK: రామాయంపేట వంజరి సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా S. సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా A. నరేష్, కోశాధికారిగా S. నాగరాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సరిదే రాజు, పిబి మనోహర్, సహాయ కార్యదర్శులుగా సరిదే వెంకటేశం, ఆముద సత్యనారాయణ ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.