WGL: నర్సంపేట పాకాల జంక్షన్ లో గుర్రం జాషువా 131వ జయంతిని దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. చింతం సిద్ధూ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా.గద్ద వెంకటేశ్వర్లు, కళ్లేపల్లి ప్రణయ్ దీప్ మాదిగ, అందే రవి పాల్గొన్నారు. గుర్రం జాషువాకు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
భారతరత్న ఇవ్వాలని డిమాండ్


