NRPT: మద్దూర్ మండలంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా, అభ్యంతరాలు, పేర్ల మార్పులు, చేర్పులపై వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయి సమస్యలను బీఎల్‌ఏలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు.
తెలంగాణ
ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ సమీక్ష


