హనుమకొండ 5వ డివిజన్ రెడ్డి కాలనీలో రూ.50 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో రోడ్డు పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల నేపథ్యంలో మిగిలిన రోడ్డు పనులకు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


