MHBD: మహబూబాబాద్ KGVB ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న GCDO గాయత్రిని విచారణ జరిపి సస్పెండ్ చేయాలని SFI జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు SFI ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
GCDO గాయత్రిని సస్సెండ్ చేయాలి: SFI


