హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏషియన్ గేమ్స్‌లో సత్తాచాటిన సికింద్రాబాద్ బిడ్డ

HYD: ఏషియన్ గేమ్స్‌లో సికింద్రాబాద్ బిడ్డ ఈషా సింగ్‌ను రజతం వరించింది. మహిళల 25 మీటర్స్ రేంజ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజతం సాధించారు. టీమ్ ఈవెంట్‌లో పతకం చేజారగా భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 2023 హాంగ్జౌ ఏషియన్ గేమ్స్ లోనూ 25 మీటర్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా రజతం గెలిచారు.