RR: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం 1000 ఎకరాలు తీసుకోవడంపై BRS నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రైతుల భూములనే సేకరిస్తూ, పక్కనే ఉన్న ప్రముఖుల భూములను వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. అవసరమైన మేరకే భూమి తీసుకోవాలని, హైడ్రా పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని, బహదూర్‌గూడ రైతులతరఫున హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చామన్నారు.
తెలంగాణ
VIDEO: 'హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చాం'


