MBNR పట్టణంలోని పిల్లిమర్రిలోని సెల్ఫీ పాయింట్ గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినప్పటికీ, అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రస్తుతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడి భారీ అక్షరాలు దెబ్బతినడంతో పాటు, ఆకర్షణీయమైన జంతువుల ప్రతిమలు కూలిపోయి ముక్కలయ్యాయి. దీంతో ఈ ప్రముఖ పర్యాటక ప్రాంతం కళావిహీనంగా మారుతోంది.
తెలంగాణ
పిల్లిమర్రి సెల్ఫీ పాయింట్ కళావిహీనం!


