హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అన్ని చోట్ల పోటీ చేస్తాం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి'

TPT: ఎర్రవారిపాలెం మండలం,నేరబైలు పంచాయతీ ల్లో నాయకులు, కార్యకర్తలతో వైస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రసిడెంట్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పార్టీ సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.ప్రజా సమస్యలు పరిష్కరానికి క్షేత్ర స్థాయి లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పార్టీ చోట అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని స్పష్టం చేశారు.