హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి వివేక్ తీవ్ర దిగ్బ్రాంతి

మంచిర్యాల జిల్లా నస్పూర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో మందమర్రి మండలానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందడం మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వడం బాధాకరం అన్నారు. గాయపడిన క్షత్రాగ్రతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.