హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు

NZB: ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. నగరoలోని 60 డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు.