JGL: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాయికల్ మండల స్థాయిలో నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో మైతాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి కృపాకర్ హిందీ భాషలో వ్యాసరచన చేసి ద్వితీయ బహుమతి సాధించాడు. ఈ సందర్భంగా సోమవారం ప్రధానోపాధ్యాయులు ముక్కాల మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయులు వేముల మధు, అంతడుపుల గంగారాజం, కొండూరి రజినీకాంత్, సిద్ధె గంగారాజంలు అభినందించారు.
తెలంగాణ
హిందీ భాషలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధి


