HYD: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఈడీ రైడ్లు జరిగి రెండేళ్లు గడిచినా, ఆ సోదాల్లో ఏం దొరికిందో ఈడీ ఇంతవరకు ఎందుకు చెప్పట్లేదని MLA కేపీ వివేకానంద అన్నారు. ఈడీని మేనేజ్ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్-BJPల చీకటి ఒప్పందంలో భాగంగానే వారిని బీజేపీ కాపాడుతుందని, దీనిపై ఈడీ వెంటనే స్పందించకపోతే ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తాం'


