AKP: యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డుల వారీగా అభ్యర్థుల వివరాలను సేకరించి, అభ్యర్థుల ఎంపికపై, పార్టీ బలోపేతం, స్థానికంగా పార్టీ పరిస్థితిపై నాయకులు, ఆశావహ అభ్యర్థులతో చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం


