NRML: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్వర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎంఎల్ఏ బొజ్జు పటేల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. నిర్మల్ ఇంఛార్జ్ శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, తదితరులున్నారు.
తెలంగాణ
'జ్ఞానేశ్వర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి'


