హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తున్నారు: బొత్స

AP: పోలీసుల ద్వారా సచివాలయ ఉద్యోగులను అణచివేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పీజీ చదివిన వారు ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ఉద్యోగాల్లో చేరారన్నారు. సమస్యలు చెప్పుకునే హక్కు వారికి ఉందని, వారి గోడు వినే ఓపిక ప్రభుత్వానికి లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.