హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్లంటే భయం లేదు: రాహుల్ గాంధీ

ప్రజల మధ్య సమస్యలను ప్రశ్నిస్తే చెంపదెబ్బలు, పేపర్‌ లీకేజీలపై అడిగితే లాఠీచార్జీలు, పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే మైక్‌లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారని రాహుల్‌‌ గాంధీ విమర్శించారు. ఓటర్లంటే తమకు భయం లేదని ఎక్స్‌ వేదికగా చెప్పారు. రోడ్డు నిర్మాణ సమస్యను చెప్పిన యువకుడిపై మంత్రి పర్వేశ్‌ వర్మ చేయి చేసుకున్న ఘటనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.