KNR: కరీంనగర్ రెవెన్యూ గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన గ్రామ భారతి శాతవాహన గ్రామీణ సంతకు మంచి స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పాల్గొని సేంద్రియ ఆహార పదార్థాలను ప్రదర్శించారు. మొత్తం 50 స్టాళ్లు ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిర్వాహకులు గాలిపల్లి నాగేశ్వర్ తెలిపారు.
తెలంగాణ
VIDEO: శాతవాహన గ్రామీణ సంతకు స్పందన


