WNP: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణపై రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఓటు చోరీతో ప్రజాస్వామ్యానికి నష్టం: మంత్రి పొంగులేటి


