NLG: కాంగ్రెస్, BRS, బీజేపీ పార్టీలన్నీ అగ్రవర్ణ, అగ్రకులాల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నూనె వెంకటస్వామి విమర్శించారు. రిజర్వేషన్ల ద్వారా ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు ఆ పార్టీలకు ఏజెంట్లుగానే మారుతున్నారని ఆరోపించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తేనే వెనుక బడిన వర్గాల ప్రజల నిజమైన హక్కులు సజీవంగా నిలబడతాయని ఆయన తెలిపారు.
తెలంగాణ
BLF అధికారంలోకి వస్తేనే వెనుక బడిన వర్గాలకు న్యాయం: నూనె వెంకటస్వామి


