SRD: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాజ్యోతిని వెలిగించి, క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు.
తెలంగాణ
క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే


