హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతినిధుల సభ విజయవంతం చేయాలి: MRPS-MSP

BHPL: జిల్లా కేంద్రంలోని కాంట్రాక్టర్‌ భవన్‌లో MRPS-MSP జిల్లా సమావేశం నిర్వహించారు. అక్టోబర్‌ 6న హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో జరిగే MSF జాతీయ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని నాయకులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ, అంబాల చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు. జిల్లా నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.