ADB: బోథ్ మండలంలోని మంద బొగడ గ్రామంలో రూ. 5 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ జాదవ్ బాబూలాల్, పంచాయతీ కార్యదర్శి షకీల్ అహ్మద్ సోమవారం పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చౌహాన్ గణేష్, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
'గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలి'


