హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో డయల్ యువర్ విద్యుత్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న సీఎండీ శివశంకర్
★ మైదుకూరులో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన MLA పుట్టా సుధాకర్ యాదవ్
★ పులివెందులలో మహిళ ఆత్మహత్య..!
★ ప్రొద్దుటూరులో ఆర్టీసీ బస్సులను దారి మళ్లిస్తున్నాం: DM గంగాధర్