హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★తాడిపత్రి మున్సిపాలిటీకి 'బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ టూరిజం డెస్టినేషన్ అవార్డు!
★ACA అండర్-23 క్రికెట్ ప్రాబబుల్స్‌కి జిల్లా నుంచి నలుగురు ఎంపిక
★గుత్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని వీఆర్ఏల నిరసన
★కరువు పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.. అధికారులతో ఎమ్మెల్యే కాలవ సమీక్ష