హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉచిత SIMలు ఇవ్వాలి'

ASR: డుంబ్రిగుడ మండలంలో కొత్తగా నిర్మించిన BSNL టవర్ల పరిధిలో ప్రజలకు ఉచిత SIM కార్డులు పంపిణీ చేయాలని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి నరసింగరావు కోరారు. ఈమేరకు, ఇవాళ అరకు BSNL కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో BSNL సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈమేరకు, అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.