హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 9.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
★గోకవరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు కట్టి వీఆర్ఏల నిరసన
★మారేడుమిల్లిలో వుడెన్ బ్రిడ్జి, ట్రీ హౌస్ ప్రారంభోత్సవానికి మంత్రి కందులకు ఆహ్వానం
★గోదావరి పర్యాటక అభివృద్ధికి రూ. 94.44 కోట్లు నిధుల మంజూరు