హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★మనుబోలు(M) కాగితాలపూర్‌లో రమేశ్ అనే వ్యక్తి కంట్లో కారం చల్లి రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు 
★జిల్లాలో తొలిసారి వరికి రికార్డు ధర.. ఒక పుట్టి రూ. 27 వేల వరకు అమ్మకం
★నెల్లూరు నగరంలో 15 మల్టీ కలర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తాం: మంత్రి నారాయణ
★మాజీ వైసీపీ నేత సుకుమార్ జనసేనలో చేరడంపై సిద్దు అభ్యంతరం!