హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోగంపేటలో వైద్య శిబిరం ఏర్పాటు

AKP: గొలుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ శ్యామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఇవాళ జోగంపేటలో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ శ్యామ్‌కుమార్‌ సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాయకులు చెప్పారు.