హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦కేసీ కెనాల్లో గల్లంతై శవంగా తేలిన బాలుడు
✦కర్నూల్‌లో అర్థరాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు
✦ఐరన్‌గల్‌లో పాముకాటుకు గురై 11ఏళ్ల బాలుడు మృతి
✦జాలవడిలో టీడీపీలోకి చేరిన వైసీపీ నాయకులు