హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦నేడు ఒంగోలులో పర్యటించనున్న 'SIR' పరిశీలకురాలు సూర్యకుమారి
✦పామూరు పోలీస్‌‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా
✦జంగంగుంట్లలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన వ్యక్తి
✦టంగుటూరులో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన మినీవ్యాన్